వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున అధ్యా పకుడు ఫణికుమార్ సతీమణి కృష్ణకుమారి గుండెపోటుతో మృతి చెందగా,
మహధ్య్నహం రిటైర్డ్ ఉద్యోగి దాసన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...

