వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్ వాయి మండలం తీర్మాను పల్లిలో ప్రజలు ఐక్యమతంతో ఉండి ఒకే ఊరు.. ఒకే వినాయకుడు మండపం ఏర్పాటు చేయడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు .
వారు తీసుకున్న నిర్ణయం ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు .వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . గ్రామస్తులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు .
Comments
Loading comments...

