Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే చోట రెండు విద్యుత్ స్తంభాలు.. వినియోగం లేకున్నా ఏర్పాటు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 7:50 PM నిర్మల్ General
ఒకే చోట రెండు విద్యుత్ స్తంభాలు.. వినియోగం లేకున్నా ఏర్పాటు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందర మూడేళ్ల క్రితం కేబుల్ లైన్ లు ఏర్పాటు కోసం వేసిన విద్యుత్ స్తంభాలు ఒకే చోట రెండు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని తెలిపారు. ఒక స్తంభం 33/11kv లైన్లతో ఉండగా మరో స్తంభం ఒక కేబుల్ లైన్ తీగను బిగించేందుకు ఏర్పాటు చేయడంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...