వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై ఆస్ట్రేలియా మూడో వన్డేలో ఒక వికెట్‌తో విజయం సాధించింది. 272 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి, ఒక బంతి మిగిలుండగానే ఛేదించింది. ఇంగ్లిస్ 103 పరుగులు చేయగా.. ఎలిస్ 36 నాటౌట్‌తో కీలక పాత్ర పోషించాడు.
తొలుత రజా (81), ఇర్విన్ (59), కైయా (55) రాణించడంతో జింబాబ్వే 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
Comments
Loading comments...

