వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లపై చమురు ధరలు, అమెరికా విధాన నిర్ణయాలు, ఆసియా మార్కెట్ల కదలికలు ప్రభావం చూపనున్నాయి. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
నిఫ్టీకి 24,000-24,200 వద్ద మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకురాలు కృతి షా తెలిపారు. 24,500 దాటితే కొనుగోళ్లు పెరగొచ్చన్నారు. బ్రెంట్ క్రూడ్ 1% తగ్గి 93.45 డాలర్లకు చేరింది.
Comments
Loading comments...

