వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగనున్న రెండు బాల్య వివాహాలను శక్తి టీం, ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు సంయుక్తంగా అడ్డుకున్నారు. చింతలమునినగర్‌లో బాలికకు 18 ఏళ్లు నిండలేదని గుర్తించి చర్యలు చేపట్టారు.
బాలిక తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసి, బాలికను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. గురు రాఘవేంద్ర నగర్‌లో మరో బాల్య వివాహాన్ని అడ్డుకొని, బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు
Comments
Loading comments...

