Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులకు ఒకటే కారు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 29, 2026 8:18 AM జాతీయంGeneral
అధికారులకు ఒకటే కారు - Udayam
ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై ఒక అధికారికి ఒక అధికారిక కారు మాత్రమే కేటాయించాలని, అదనపు బాధ్యతల పేరుతో మరో వాహనం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అదనపు శాఖలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలు ఉన్నా అదే వాహనాన్ని వినియోగించాలని ఆదేశించింది. అధికారిక కార్ల దుర్వినియోగం, అనవసర ఖర్చులను తగ్గించడమే లక్ష్యమని తెలిపింది.

Comments

G
Loading comments...