Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల నిర్లక్ష్యం.. రైతుల శ్రమదానం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 12:40 PM పార్వతీపురం మన్యంGeneral
అధికారుల నిర్లక్ష్యం.. రైతుల శ్రమదానం - Udayam
వీరఘట్టం మండలం కంబరవలసకు చెందిన 30 మంది రైతులు పంట పొలాలకు సాగునీరు అందేందుకు శ్రమదానం చేశారు. జలవనరుల అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో నాగావళి ఎడమ కాలువలోని రావివలస వద్ద 1వ బ్రాంచ్‌ చానల్‌లో పూడికలు స్వయంగా తొలగించారు. కాలువలోని పూడికలను తొలగించి బాగుచేశారు. అధికారుల తీరుపై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...