వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నంది మేడారం నంది రిజర్వాయర్‌లో నిమజ్జనాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
మేడారం సర్పంచ్ వీర్పాల్, ఉప సర్పంచ్ రవి, వివిధ గ్రామాల కార్యదర్శులు పర్యవేక్షణలో పాల్గొన్నారు. నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించి నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారు.
Comments
Loading comments...

