Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండవ్య నదిపై అధికారుల దృష్టి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 3:56 PM అన్నమయ్యGeneral
మండవ్య నదిపై అధికారుల దృష్టి - Udayam
రాయచోటి పట్టణంలోని మాండవ్య నదిలో గురువారం శుభ్రత, మరమ్మతు పనులు చేపట్టారు. నదిలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగిస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. నది పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...