Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల పిల్లలు సర్కారు బడులకే!

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 9:31 AM జాతీయంGeneral
అధికారుల పిల్లలు సర్కారు బడులకే! - Udayam
విద్యాశాఖ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా తప్పనిసరి చేయాలని సీపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. గ్రామీణ విద్యార్థుల కష్టాలు తెలుసుకునేందుకు మంత్రులు, రాజకీయ నేతలు తమ పిల్లలను ఒక్కరోజైనా పల్లె బడులకు పంపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దీప్కే విమర్శించారు.

Comments

G
Loading comments...