Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుద్ధవరంలో ప్రవాహంపై అధికారుల నిఘా

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:06 PM కృష్ణా జిల్లాGeneral
బుద్ధవరంలో ప్రవాహంపై అధికారుల నిఘా - Udayam
గన్నవరం మండలం బుద్ధవరం గ్రామ పంచాయతీ పరిధిలో వర్షపు నీటి ప్రవాహంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యదర్శి జగదీశ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది రాత్రివేళ నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించారు. ప్రవాహం అధికం కావడంతో కాలువలు, నీటి మార్గాలకు అడ్డుగా ఉన్న చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించారు. నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...