Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఒడ్నాల వెంకట్

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 12:15 PM నిర్మల్ General
సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఒడ్నాల వెంకట్ - Udayam
నిర్మల్‌ జిల్లా సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా చింతల్‌చాంద గ్రామ సర్పంచ్‌ ఒడ్నాల వెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నికల్లో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. వెంకట్‌కు పలువురు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...