వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసే గడువును ఈ నెల 19 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును వచ్చే నెల 17 వరకు పొడిగించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Comments
Loading comments...
