Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడ్డెలింగపూర్‌ Phcలో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:15 PM జగిత్యాలGeneral
ఒడ్డెలింగపూర్‌ Phcలో ఆకస్మిక తనిఖీ - Udayam
ఒడ్డెలింగపూర్‌ పీహెచ్‌సీని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎన్. శ్రీనివాస్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, ఓపీ రికార్డులు, జ్వర కేసులు, ల్యాబ్‌ పరీక్షల వివరాలను పరిశీలించారు. ఐఎల్‌ఆర్‌లో టీకాల నిల్వ, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. టీబీ, కుష్టు, ఎయిడ్స్‌ అనుమానిత కేసులను గుర్తించిన వెంటనే పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...