Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షునిగా ఓబులేసు ఎంపిక

Follow Udayam on Google
సాయి తేజ Aug 06, 2026 6:27 PM నంద్యాలGeneral
హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షునిగా ఓబులేసు ఎంపిక - Udayam
పోలీస్ మిత్ర క్రైం కంట్రోల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా చింతల ఓబులేసు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ ముర్షద్ పీర్ ఖాద్రి గురువారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు జాతీయ అధ్యక్షుడు సయ్యద్ ముర్షద్ పీర్ ఖాద్రికి చింతల ఓబులేసు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...