Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగానికి అడ్డంకులు

Follow Udayam on Google
Sonia Singh Jun 06, 2026 3:43 PM జాతీయంGeneral
లండన్‌లో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగానికి అడ్డంకులు - Udayam
లండన్‌లోని బిర్క్‌బెక్ కాలేజీలో ప్రసంగిస్తున్న జస్టిస్ సూర్యకాంత్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛ లేదని నిరసన తెలుపుతూ నిలదీయడంతో, నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ప్రవర్తనను భారత హై కమిషన్ తీవ్రంగా ఖండించింది. భిన్నాభిప్రాయాలను హుందాగా, మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలని పేర్కొంటూ, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...