వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసి’ తర్వాత మహేశ్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ‘వారణాసి’ విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్ కోసం డేట్లు ఇచ్చి, త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని మహేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్ ఖరారైతే 2028 సంక్రాంతికి విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

