Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తికేయ స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తాడా?

Follow Udayam on Google
Sai Aug 25, 2026 3:42 PM జాతీయంవినోదం
కార్తికేయ స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తాడా? - Udayam
'ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ స్వీయ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని సమాచారం అందింది. ‘భజే వాయు వేగం’ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌రెడ్డితో ఏడాది పాటు పనిచేసి భారీ కథ సిద్ధం చేసినా, నిర్మాతలు ముందుకు రాలేదని తెలుస్తోంది. తర్వాత మరో కథను కార్తికేయే సిద్ధం చేసుకుని దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన సొంత బ్యానర్‌ కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోం

Comments

G
Loading comments...