వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారని, జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న కళాశాలగా గుర్తింపు పొందిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలను తరలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం, వచ్చే ఏడాది అడ్మిషన్లపై ప్రభావం పడుతుందని మంత్రి తెలిపారు.
జూనియర్, డిగ్రీ కళాశాలలకు కలిపి రూ.కోటి మాత్రమే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

