వార్తలకు తిరిగి వెళ్లండి

దామెర మండలం దమ్మన్నపేటలో మంజూరైన అంగన్‌వాడీ పోస్టును ఎస్టీ కేటగిరీకి కేటాయించడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని పేర్కొన్నారు.
సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో గ్రామస్థులు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. పోస్టు రిజర్వేషన్‌ను జనరల్ కేటగిరీగా మార్చి స్థానిక అర్హులకు అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

