Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NZB: సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ జారీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 6:34 AM నిజామాబాద్General
NZB: సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ జారీ - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని M.Ed నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28 వరకు, రూ.100 జరిమానాతో 31లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...