వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు క్యూలైన్లు విస్తరించాయి. నిన్న ఒక్కరోజే 73,285 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.
మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...

