వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని న్యవనంది గ్రామంలో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకునికి పూజలు చేశారు .
చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిట్టి చేతులతో మట్టి వినాయకునికి పూజలు చేసి విద్యుత్ విఘ్నాలు తొలగించాలని విద్యను అందించాలని వేడుకున్నారు . అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు .
Comments
Loading comments...

