వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లోని సబ్‌వే రైలు పట్టాలపై ప్రియుడితో కలిసి కూర్చున్న భారత సంతతి యువతి మలైకా చిత్రే, మరో యువకుడు రైలు ఢీకొని దుర్మరణం చెందారు.
ఆదివారం తెల్లవారుజామున లోయర్ మన్‌హాటన్‌లో జరిగిన ఈ ఘటనపై ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

