వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో ఈ నెల 19న ప్రారంభమయ్యే తొలి టెస్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ఏడుగురు పూర్తిస్థాయి బ్యాటర్లతో జట్టు కూర్పు ఉంటుందని తెలిపాడు.
తుది జట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పేసర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉందని గిల్ పేర్కొన్నాడు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడం బౌలింగ్ విభాగానికి బలాన్నివ్వనుంది.
Comments
Loading comments...

