Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌ టూర్‌కు బుమ్రా కీలక నిర్ణయం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 7:25 PM జాతీయంక్రీడలు
 న్యూజిలాండ్‌ టూర్‌కు బుమ్రా కీలక నిర్ణయం - Udayam
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ భారత్‌-ఎ తరఫున అనధికారిక టెస్టులో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టెస్టు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌-ఎ జట్టు అక్టోబర్‌ 24 నుంచి న్యూజిలాండ్‌లో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది.

Comments

G
Loading comments...