వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆస్ట్రేలియా అండర్-19తో రెండో అనధికారిక టెస్టులో భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. అయాన్ అక్రమ్ రెండు, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ చెరో వికెట్ తీశారు.
ఆసీస్ బ్యాటర్లలో చార్లీ హెండర్సన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నీల్ పటేల్ 31, జేకబ్ పీట్జ్ 26 పరుగులు చేశారు.
Comments
Loading comments...

