వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎఫ్‌ఏ షీల్డ్ 2026 సెమీఫైనల్లో ఈస్ట్ బెంగాల్ 7-2తో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి మోహన్ బగాన్‌తో కోల్‌కతా డెర్బీకి సిద్ధమైంది.
ఈస్ట్ బెంగాల్ తరఫున డేవిడ్ లాల్‌హ్లాన్‌సంగా హ్యాట్రిక్ సాధించాడు. నార్త్‌ఈస్ట్ యునైటెడ్ రెండో నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఈస్ట్ బెంగాల్ వరుస గోల్స్‌తో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది.
Comments
Loading comments...

