Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై విండీస్‌ టీ20 సిరీస్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 7:24 PM జాతీయంక్రీడలు
 జింబాబ్వేపై విండీస్‌ టీ20 సిరీస్‌ విజయం - Udayam
జింబాబ్వేపై వెస్టిండీస్‌ మహిళల జట్టు రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 107 పరుగుల లక్ష్యాన్ని 9.1 ఓవర్లలో ఛేదించింది. ఎబోని బ్రాత్‌వైట్‌ 22 బంతుల్లోనే అర్ధశతకం సాధించి విండీస్‌ తరఫున మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసింది. ఆమె 23 బంతుల్లో 57 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...