Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాజ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:53 PM జాతీయంక్రీడలు
జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాజ్‌ - Udayam
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ జపాన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరాడు. టోక్యోలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్‌కే చెందిన జామ్‌ మునార్‌పై 5-7, 6-3, 6-1తో విజయం సాధించాడు. తొలి సెట్‌లో తప్పిదాలతో ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత దూకుడు పెంచిన అల్కరాజ్‌ వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో జిరి లెహెచ్కా, వాలెంటిన్‌ వచెరోట్‌ మధ్య విజేతతో తలపడనున్నాడు.

Comments

G
Loading comments...