వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూసీఎల్ 2026లో వెస్టిండీస్ చాంపియన్స్‌పై సౌతాఫ్రికా చాంపియన్స్ 97 పరుగుల తేడాతో గెలిచింది. 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 18.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది.
క్రిస్ గేల్ 31 బంతుల్లో 60 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అంతకుముందు ఏబీ డివిలియర్స్ 70, రిచర్డ్ లెవీ 87 పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 242/5 స్కోరు చేసింది.
Comments
Loading comments...

