వార్తలకు తిరిగి వెళ్లండి

విజయాలను అలవాటుగా మార్చుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అన్నారు. ఒక్కసారి గెలవడం సులభమే అయినా.. అదే ప్రదర్శనను పదేపదే పునరావృతం చేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు. జట్టు సమష్టి కృషితోనే స్థిరమైన విజయాలు సాధ్యమన్నారు.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జట్టులోని సీనియర్లు అండగా ఉంటారని అభిషేక్ తెలిపారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఆడేలా చూడటం తమ బాధ్యత అన్నారు.
Comments
Loading comments...

