వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, విండీస్ జట్ల మ్యాచ్ ఫీజుల్లో ఐసీసీ కోత విధించింది. భారత్ నాలుగు ఓవర్లు, విండీస్ రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు.
దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్ ఫీజులో 10 శాతం కోత పడింది.భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

