Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ‘ప్రీమియర్‌ లీగ్‌ పార్క్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:20 PM జాతీయంక్రీడలు
ఢిల్లీలో ‘ప్రీమియర్‌ లీగ్‌ పార్క్‌’ - Udayam
భారత్‌లో తొలిసారిగా ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో ‘ప్రీమియర్‌ లీగ్‌ పార్క్‌’ను ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభించింది. అభిమానులు ఏడాది పొడవునా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు వీక్షించడంతో పాటు ఆడేందుకు, లీగ్‌ను అనుభవించేందుకు ఇది వేదికగా నిలవనుంది. పార్క్‌లో రెండు 7-ఎ-సైడ్‌ ఫుట్‌బాల్‌ మైదానాలు, ఈవెంట్స్‌, సోషల్‌ ఏరియాతో పాటు పికిల్‌బాల్‌, పాడెల్‌ కోర్టులు ఉన్నాయి.

Comments

G
Loading comments...