Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజీలాండ్‌ పర్యటనలో మల్లారెడ్డి

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 2:46 PM హైదరాబాద్General
న్యూజీలాండ్ విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి క్వీన్స్‌టౌన్‌లోని గ్లాసియర్స్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆయన కొంతసేపు మెడిటేషన్ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేస్తూ గడిపినట్లు ఆయన అనుచరులు తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా న్యూజీలాండ్‌లోని పలు ప్రాంతాలను మల్లారెడ్డి సందర్శిస్తున్నట్లు క్యాంపు కార్యాలయం నుండి వెల్లడించారు

Comments

G
Loading comments...