వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ పోచంపాడ్ గ్రామ రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగుపై ప్రత్యేక అవగాహనా సదస్సు ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏపీడీ నాగవర్ధన్, ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి, సర్పంచ్, ఏడీఏ బి. రవి, నిర్మల్ డివిజన్ HO అధికారులు, అలియా ఫాతిమా, HEO కోకో కంపెనీ ప్రతినిధులు మనోజ్, అరవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

