Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ ముజ్గి చిన్నారుల రాఖీ సంబరాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 1:31 PM నిర్మల్General
న్యూ ముజ్గి చిన్నారుల రాఖీ సంబరాలు - Udayam
నిర్మల్ రూరల్ మండలంలోని గ్రామంలో న్యూ ముజ్గి మాజీ సర్పంచ్ మహేందర్ తో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాఖీ సంబరాలను. చిన్నారులు గుంపుగా వచ్చి ఆయనకు రాఖీలు కట్టి సాంప్రదాయ పద్ధతులలో నామాలు పెట్టి నైవేద్యాలను అందజేశారు. అయిన కూడా వారికి చిరునవ్వులు నవ్వుతూ తగిన నైవేద్యాలు పంచారు. వారందరికీ తనదైన రీతిలో ఆశీర్వాదం ఇచ్చారు.

Comments

G
Loading comments...