వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం న్యూ లోలం గ్రామపంచాయతీని ఎంపీఓ గోవర్ధన్ సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీ రికార్డుల నిర్వహణ, నర్సరీ, వ్యాక్సినేషన్ ను పరిశీలించినట్లు తెలిపారు., వీఓ భవనం, సెగ్రిగేషన్ షెడ్ పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామాభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

