వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్ మహమ్మద్ నయీం హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఉమామహేశ్‌తో పాటు మరో ఇద్దరిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 16న ఎనిమిది మంది అరెస్టయ్యారు. తాజా అరెస్టులతో కేసులో నిందితుల సంఖ్య 11కు చేరింది. నయీం హత్యకు ఖమ్మంలో కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...

