Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాది ఇంటిపై దాడి కేసులో ఎంపీపీ సహా నలుగురి అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 5:42 PM గుంటూరుGeneral
న్యాయవాది ఇంటిపై దాడి కేసులో ఎంపీపీ సహా నలుగురి అరెస్ట్ - Udayam
తెనాలి మండలం కట్టెవరంలో న్యాయవాది ఖాదర్ హుస్సేన్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.చిన్నపాటి వివాదమే కారణమని,సుమారు 50మంది దాకా గుమిగూడి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. కేసులో ఇప్పటివరకు 17మంది నిందితులను గుర్తించామని,మిగిలినవారి పాత్రపై కూడా పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...