వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లకు చెందిన సీనియర్ న్యాయవాది చాప కిషోర్ ఆకస్మిక మృతి పట్ల ధర్మపురి బార్ అసోసియేషన్ సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచకంగా న్యాయవాదులు మౌనం పాటించి కోర్టు విధులకు దూరంగా ఉన్నారు.
కిషోర్ మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

