వార్తలకు తిరిగి వెళ్లండి

తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం బీర్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 611లో మొత్తం 69 గుంటల భూమి ఉందన్నారు.1978లో అదే గ్రామానికి చెందిన కొత్తిడ్గి నాగయ్యకు 35 గుంటల భూమిని విక్రయించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

