వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాయల్ మండలంలో బుధవారం ఎమ్మెల్యే దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పెరుము తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

