వార్తలకు తిరిగి వెళ్లండి

న్యావనంది ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో లబ్ధిదారులకు రూ.1.01 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. రేండ్ల నాంపల్లికి రూ.14,500, కారం సాయిలుకు రూ.34,500, మెతుకు మమతకు రూ.52,000 చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ మామిడికింది దీపా నరేందర్, ఉపసర్పంచ్ కరోల్ల గంగాధర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ముత్తెన్న, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

