వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలం నవులూరులో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలను నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చేస్తామని బెదిరించడం సరికాదని ఐటీయూ నాయకులు జొన్నకూటి నవీన్ ప్రకాష్, ఎం. రవి మండిపడ్డారు.
మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు బాధితులకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ వసతి చూపకుండా ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

