Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి దాండియాకు ఇతర మతస్థులను అనుమతించం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:10 PM జాతీయంGeneral
నవరాత్రి దాండియాకు ఇతర మతస్థులను అనుమతించం - Udayam
అక్టోబర్ 11 నుంచి 20 వరకు నవరాత్రి వేడుకలు జరగనున్న నేపథ్యంలో బజరంగ్ దళ్ నేత కొండ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ నవరాత్రి జరుపుకుంటారు. నవరాత్రి దాండియా కార్యక్రమాల్లోకి ఇతర మతాలకు చెందిన వారిని అనుమతించం’’ అని అన్నారు. గతేడాది కూడా దాండియా వేడుకల్లో ఇతర మతస్థుల ప్రవేశం, బౌన్సర్ల నియామకంపై బజరంగ్ దళ్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...