Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:11 PM పల్నాడుGeneral
నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు - Udayam
చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9,11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పి.శ్రీనివాసరావు తెలిపారు. పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...