వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యాసంవత్సరానికి 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO మల్లికార్జున్ తెలిపారు.
ఈనెల 30లోపు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఇంకా 10 రోజులే గడువు ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

