వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతం మండలం టీ.అర్జాపురం పంచాయతీ చిలకవానిపాలెం పాఠశాల విద్యార్థులకు వైస్‌ఎంపీపీ ఎం.భవాని ప్రసాద్ మంగళవారం జవహర్ నవోదయ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. నవోదయలో చదివిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు నవోదయలో ఎంపిక కావాలనే ఆకాంక్షతోనే మెటీరియల్ పంపిణీ చేశామని భవాని ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

